కరోనా పేషంట్లను ఆదుకోవడానికి ముందుకొచ్చిన శేఖర్ మాస్టర్.. 400 ఎమ్ఎల్ ప్లాస్మా ను దానం చేశారు. ఒకరి ప్లాస్మా వల్ల ఇద్దరి నుండి ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్లాస్మా ను దానం చేయడానికి ముందుకు రావాలని మాస్టర్ పిలుపునిచ్చారు..