' బొమ్మ బ్లాక్ బస్టర్ ' సినిమాలో నటిస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్..పోతురాజు పాత్రలో నందు కనిపించగా, వాని పాత్రలో రష్మీ కనిపించనుంది..ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ పై నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు..