స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సంజనతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాసినోలో కాజల్ డబ్బులు పెడుతున్నట్టు ఈ ఫొటో స్పష్టం చేస్తుంది. ఇది పాత ఫోటోనే అయినప్పటికీ కాజల్ అభిమానులు కంగారు పడుతున్నారు. ‘కొంపతీసి కాజల్ ను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించరు కదా?’ అంటూ ఆందోళన చెందుతున్నారు.