రామ్ గోపాల్ వర్మ బయోపిక్ షూటింగ్ ప్రారంభం..రాము బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ తెరకెక్కించనున్నారు..హైదరాబాద్ లో 15 రోజులు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.