ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన శ్రద్దా కపూర్..తన ఇంట్లో మొక్కలను నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ గారు మంచి ఆలోచన చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపు నిచ్చింది.