అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ పై సెటైర్ వేసిన జర్నలిస్ట్ కు మారుతీ ఈ విధంగా కౌంటర్ ఇచ్చాడు...’ఒక రాజ్యానికి రాణి అవ్వడం కంటే.. ఓ బిడ్డకు తల్లి అవ్వడమే…. ఏ స్త్రీకైనా చాలా గొప్ప విషయం. ఆ సంతోషాన్ని… ఆస్వాదించడం…ఇతరులతో పంచుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అనుష్క శర్మ ఒక స్టార్ సెలబ్రెటీ కంటే ముందు ఆమె ఒక స్త్రీ అన్న సంగతి మీరు గుర్తించాలి. తల్లి కాబోతున్న ఆనంద క్షణాలను ఆమె ఆస్వాధిస్తుంది. అది ఆమె హక్కు’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు మారుతీ.