మరోసారి వార్తల్లో నిలిచిన కంగనా రనౌత్.. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై గెలుస్తానని, బీఎంసీ అధికారులు నాకు నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా చెప్పుకొచ్చింది. అంతేకాదు వారంతా తప్పు చేశామని ఒప్పుకుంటూ నాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసింది.