శ్రీరెడ్డి ' క్లైమాక్స్ ' అదిరిపోయిందంటున్న రాజేంద్ర ప్రసాద్..శ్రీ రెడ్డి,రాజేంద్ర ప్రసాద్,పృధ్వీ రాజ్, సాహా సింగ్, రమేష్ చందు , కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పొలిటికల్ సెటైర్‌తో కూడిన మిస్టరీ థ్రిల్లర్ ‘క్లైమాక్స్’. ఈ చిత్ర మోషన్ పోస్టర్ని తాజాగా విడుదల చేశారు.త్వరలోనే సినిమా విడుదల కానుందని చిత్రయూనిట్ వెల్లడించారు.