‘క్వశ్చన్ మార్క్’ టైటిల్ తో రానున్న ఆదాశర్మ కొత్త సినిమా...తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా చిత్ర పోస్టర్ విడుదల.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.