కొత్త ఆలోచనలు చేయడంలో మరో ముందడుగు వేసిన అక్కినేని సమంత.. ఆడవాళ్లను ఆలోచింపచేస్తున్న విషయాలను కార్టూన్ ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటుగా ప్రశంసలు అందుకుంటుంది.