మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న కార్తికేయ కొత్త సినిమా..ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న హీరో... సెప్టెంబర్ 21 న కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.