మరోసారి అదే హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న మాస్ హీరో రవి తేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమాలో నటించబోతున్నాడు. ద్విపాత్రాభినయంలో నటిస్తున్న రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు జోడీ కట్టనున్నారు.