నాగ శౌర్య తన 20 వ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడు.సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఎయిట్ ప్యాక్ తో కనిపించనున్నాడు.. అందుకోసం ఐదు రోజులు నీళ్లు, లాలాజలం కూడా మింగకుండా ఉన్నాడట..ఎందుకు అంత పిచ్చి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..