18 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకోబోతున్న రేణు దేశాయ్..సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో రానున్న వెబ్ సిరీస్ కు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వంలో వహించగా, డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు న్యాయవాది పాత్రలో రేణు దేశాయ్ కనిపించనున్నారు.