'దెయ్యంతో సహజీవనం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్న నట్టి కరుణ..నట్టి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా పూజాకార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.