శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్.. ఈ కేసులో అరెస్ట్ అయిన రాగిని ద్విదేది, సంజనలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరి పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 24కి వాయిదా పడింది. ఇప్పుడు వీరిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.