తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. డేటింగ్ యాప్ లో తన ఫోటోను చూసి షాక్ అయ్యారు..ఈ విషయం పై సీరియస్ అయిన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ డేటింగ్ యాప్ పై విచారణ జరపనున్నట్లు తెలిపారు.