అల్లు అర్జున్ ను కలవాలని ఆశపడుతున్న అభిమాని... అతనితో ఫోటో దిగాలని, రెండు నిమిషాలు మాట్లాడాలని ,సెప్టెంబర్ 17వ తేదీన గుంటూరు మాచర్ల నుంచి హైదరాబాద్కు పాదయాత్ర మొదలెట్టినట్లుగా నాగేశ్వరరావు తెలుపుతున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.