రౌడీ బేబీ సాంగ్ కు రోజు రోజుకు పెరుగుతున్న క్రేజ్.. తాజాగా బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ ఈ పాటకు ట్యూన్ అయ్యేలా స్పెప్ట్లను ఇరగదీసింది. కొరియోగ్రాఫర్ స్వరతో కలిసి మిథిలా ఈ స్టెప్స్ వేశారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.