సినీ పరిశ్రమలో ఉగ్ర రూపాన్ని చూపిస్తున్న కరోనా.. కరోనా కాటుకు బలైన ప్రముఖ హాస్య నటుడు కోసూరి వేణుగోపాల్.. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.