బాలీవుడ్ లో సంచలనంగా మారుతున్న డ్రగ్స్ వ్యవహారం..కంగనా విషయం పై ఎన్సీబి అధికారుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నగ్మా. హీరోయిన్ల పరువు తీసేలా సమాచారాన్ని మీడియాకు అందచేయడం ఎన్సీబీ అధికారుల ఉద్యోగమా?.. అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.