అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుండగా యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆహా ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 2న విడుదల కాబోతుంది.