డైరెక్టర్లు నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఒక్కో స్టోరీని డైరెక్ట్ చేశారు. మరో స్టోరీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్గా అనుకున్నారు. ఇప్పుడు ఆ స్టోరీ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు వున్నారు. తెలుగులో టైటిల్ చేంజ్ చేస్తారని టాక్. నాగ్ అశ్విన్ కూడా అక్షరాలు రివర్స్ లో రాసి వున్న ‘X life’ లోగో షేర్ చేశారు.