ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం పై ప్రగాఢ సంతాపం తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు..ఆయనకు నివాళిగా రికార్డింగ్ థియేటర్స్ అన్నీ మూసివేయాలని సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పిలుపునిచ్చారు..