నటి శ్రావణి కేసు పై సీరియస్ గా తీసుకున్న పోలీసులు..మూడు రోజుల నుంచి దేవరాజ్ , సాయి కృష్ణ లపై మరోసారి విచారణ జరిపిన పోలీసులు అసలు నిజాన్ని బయట పెట్టనున్నట్లు వెల్లడించారు..