ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు హాజరైన తమిళ హీరో విజయ్..అతన్ని చూడటానికి వచ్చిన అభిమాని జారవిడుచుకున్న చెప్పును  అందించాడు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.