బిగ్ బాస్ 4 లో రసవత్తరంగా సాగిన మూడోవారం ఎలిమినేషన్..ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చిన టీవీ9 యాంకర్ దేవి.. వచ్చే వారం ఎలిమినేషన్ పై ఆసక్తి కనబరుస్తున్న బిగ్ బాస్ అభిమానులు..