ప్రవేట్ స్కూల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై వెంటనే ఫీజులు చెల్లించాలి అంటూ ఒత్తిడి తీసుకురావద్దని వారికి కొంత సమయం ఇవ్వాలని మీరు చేసే చిన్న సహాయం వారి భవిష్యత్తుకు తోడ్పడుతుంది అంటూ విజ్ఞప్తి చేశారు.