బాలీవుడ్ లో కలకలం రేపుతున్న మరో ఆత్మహత్య..టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.