బిగ్ బాస్ 4 లో మొదలైన ఎఫైర్స్.. అఖిల్ , అభితో పులిహోర కలుపుతున్న స్వాతి దీక్షిత్..ఇంతకీ ఎవరిని లైన్ లో పెడుతుంది.ఇంటి సభ్యుల అనుమానం నిజమయ్యేలా ఉంది...స్వాతిని ఏదో ఎఫైర్ కోసమే ఇంటిలోకి పంపినట్టుగానే అర్థం అవుతుంది.ఏం జరుగుతుందో తెలియాలంటే బిగ్ బాస్ షో ను మిస్స్ అవ్వకుండా చూడాల్సిందే..