శాండిల్ వుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధాన ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయిన సంజనా, రాగిణి లు..డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వీరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.వాటిలో ఇతర అమ్మాయిల అశ్లీల వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు