లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న.. రోజుకో కొత్త ప్రయోగంతో అభిమానులను అలరిస్తుంది.. తాజాగా బీచ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.