రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ 4.. పూర్తయిన నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ.. కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించిన కుమార్ సాయి..ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది.. హారిక అని అంటున్నారు. మరి హారిక అవుతుందా లేక ఎవరైనా అవుతారా అనేది ఈ వారం ఎపిసోడ్ లో తప్పక చూడాలి..