లాక్ డౌన్ లో సడలింపులు కారణంగా మళ్ళీ మొదలైన సినిమా షూటింగులు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జీవితాధారంగా రూపొందుతున్న `తలైవి`చిత్ర షూటింగ్ కు హాజరైన కంగనా.. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..