మాస్ మహారాజ్ రవి తేజ కొత్త సినిమా సినిమా చెయ్యడానికి ఫిక్స్ అయ్యాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కి బాగా ఆలస్యమైంది. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్లు నిలిచిపోగా ఈ నెల మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.