మహేష్ బాబు డ్యూయెల్ రోల్ అదిరిపోయింది.. సినిమాలో కాదు యాడ్ లో.. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిల్లియన్ డేస్' షురూ అయినట్లుగా చెబుతూ ఓ యాడ్‌ని మహేష్ బాబు మీద పిక్చరైజ్ చేశారు. తాజాగా ఈ యాడ్‌ను విడుదల చేశారు.. ఆ యాడ్ లో ప్రిన్స్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడు.ఆ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.