గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు కు బన్నీ అంటే చిన్నప్పటి నుంచి మహా ఇష్టం..తన అభిమాన హీరోను కలుసుకోవాలని అనుకున్నాడు. బస్సులోనో, కారులోనో హైదరాబాద్ చేరలేదు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో 200 కి.మీ దూరాన్ని ఏకంగా కాలినడకన హైదరాబాద్కు చేరుకున్నారు.మొత్తానికి బన్నీతో మాట్లాడాడు..