లాక్ డౌన్ లో కొత్త ప్రయోగాలు చేస్తూ ఫేమస్ అవుతున్న నటి ప్రగతి..బాలీవుడ్ చిత్రం 'సింబా'లో చేసిన రీమిక్స్ సాంగ్ 'అంకే మారా..' కు ప్రగతి తనదైన స్టైల్లో కాలుకదిపి మెప్పించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది