జనాల్లో రోజు రోజుకు ఫేమస్ అవుతున్న సోనూ సూద్..సాయం కోరిన ప్రతి ఒక్కరికీ తోచిన సాయాన్ని అందించారు..హర్యానాలో ఎయిర్ టెల్ టవర్ ను ఏర్పాటు చేయించారు.ఇప్పుడు ఆ గ్రామంలో నెట్ వర్క్ సమస్య లేదు. స్టూడెంట్స్ కోసం సోనుసూద్ చేసిన ఈ పనికి ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు..ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..