బీజేపీ నేత సురేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డ హీరోయిన్ కృతి సనన్. ముందు మీ కొడుకులకు నేర్పించండి అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.అది కాస్త వైరల్ అవుతుంది.