బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో విచారణ ముమ్మరం చేసిన అధికారులు.డ్రగ్స్ వ్యవహారంతో చిక్కుల్లో పడిన నటి రియా చక్రవర్తి కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది.