బిగ్ బాస్ 4: అభి తన చక్కని ఆటతో రోజు రోజుకి చాలా పాపులర్ అయిపోతున్నాడు. ఎవరు ఏమి అన్న కానీ ఎవరి సపోర్ట్ లేకుండా తానొక్కడే గట్టిగా సమాధానం ఇస్తున్నాడు. మొన్న నామినేషన్ లో కూడా మోనాల్ విషయంలో అఖిల్ మోనాల్ పాయింట్ ని రైజ్ చేసి గొడవ చేసాడే తప్ప అభిజీత్ తప్పు చెయ్యలేదు. నామినేషన్ అయిపోయాక మోనాల్ దగ్గరకు వచ్చి తన ఈగో పక్కన పెట్టి తన ముందు మోకాళ్ళ పై కూర్చొని క్షమాపణలు పెట్టిన వైనం నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. చాలా మంది నెటిజన్స్ అభి నువ్వు ఓ సూపర్ హీరో నువ్వు తప్పు చెయ్యలేదు. ఆమెకి క్షమాపణలు చెప్పే అవసరం లేదని అభి కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి అభి ప్రజల దృష్టిలో రోజు రోజు కి బిగ్ బాస్ లో హీరో అయిపోతున్నాడు.