అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప..ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరించనున్నారు....త్వరలోనే చిత్ర షూటింగ్ పునఃప్రారంభం కానుంది..