తెలుగు సినీ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎంవీ సుబ్బారావు తన రెండేళ్ల కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని సోనూ సూద్‌కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నిన్న స్పందించిన సోనూ..బుధవారం మీ బాబుకి పరీక్షలు నిర్వహిస్తారు. గురువారం ముంబైలోని ఎస్ఆర్సీసీ హాస్పిటల్లో మీ బాబుని చేర్చుకుంటారు. సర్జరీ నిర్వహిస్తారు అని రీట్వీట్ చేశారు