పేషంట్ 100 వ పుట్టిన రోజును ఘనంగా జరిపిన అపోలో యాజమాన్యం.. సోషల్ మీడియా లో ఫోటోను షేర్ చేసిన ఉపాసన..ప్రజలు పోరాడాల్సింది కరోనా తో గాని .. రోగితో కాదని మరోసారి నిరూపించారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పిక్స్..