తలైవి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా రనౌత్.. హైదరాబాద్ ను చూస్తుంటే ఓ రకమైన మత్తులోకి లాక్కెళ్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్.. హైదరాబాదీల కామెంట్లతో   వైరల్అవుతున్న సోషల్ మీడియాలో పోస్ట్..