ఇక అనుష్కతో గతంలో రుద్రమదేవి లాంటి ఒక హిస్టారికల్ ఫిలిమ్ తీసిన డైరెక్టర్ గుణశేఖర్ , లేటెస్టుగా ఇంకో సినిమా తియ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు హిస్టారికల్ సబ్జెక్ట్ కాకుండా, మైథాలజీలో మాంచి ఎమోషన్స్ వున్న లవ్ స్టోరీ సబ్జెక్టు తీసుకుని 80 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ సినిమా చెయ్యాలని చూస్తున్నారు. ప్రజెంట్ అనుష్కతో డిస్కషన్లు జరుగుతున్నాయి. అన్నీ ఓకే అనుకున్న తరువాత సినిమా అనౌన్స్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.