తనపై ఓ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ట్వీట్ చేసింది ఆ మహిళ. ఇది చూసిన మంచు మనోజ్ దీనిపై రియాక్ట్ కావడంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. మంచు మనోజ్ దీనిపై వెంటనే రియాక్ట్ కావడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది.