‘ఎఫ్3’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సునీల్ ను ఎంచుకున్నాడట అనిల్ రావిపూడి ....వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి సునీల్ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుందట. శుభం కార్డు పడే వరకూ సునీల్ ట్రాక్ ఉంటుందని తెలుస్తుంది. తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కు ఒక్క ‘చిత్రలహరి’ తప్ప మరే చిత్రమూ హెల్ప్ అవ్వలేదు. తన స్నేహితుడు మరియు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ కూడా సునీల్ ను గట్టెక్కించలేకపోయాడు.