చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్న లవ్ స్టోరీ చిత్రయూనిట్.. తెలంగాణ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు.తాజాగా ఆర్మూర్ సమీపంలోని నవసిద్ధుల గుట్ట వద్ద ‘లవ్ స్టోరీ’ చిత్రీకరణ జరిగింది. నాగచైతన్య, సాయి పల్లవిలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.